HomeTagsCriminal case

Tag: Criminal case

డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు నమోదు.. ఏం చేసిందంటే?

హీరోయిన్ డింపుల్ హయాతి గురించి అందరికి తెలుసు..ఇటీవల వచ్చిన గోపీచంద్ రామబాణం సినిమాలో నటించింది..తాజాగా తన దురుసు ప్రవర్తనతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి వచ్చింది. డింపుల్ హయతి తన స్నేహితుడు విక్టర్ డేవిడ్ తో కలిసి జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్స్ లో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో DCP...