HomeTagsConnect Movie Review

Tag: Connect Movie Review

Connect Review : నయనతార సినిమా ప్రేక్షకులకు ‘కనెక్ట్’ అయ్యిందా..?

Connect Review : హారర్ సినిమాలంటే ఇష్టపడని వారుండరు. భయపడినా.. భయం భయంతోనే ఓ దిండునో అడ్డుపెట్టుకుని సినిమా మొత్తం చూసేస్తుంటారు. సాధారణ సినిమాల గురించి మూవీ చూసిన తర్వాత చర్చిస్తారో లేదో కానీ.. హారర్ సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ సీన్​లో నాకు చాలా భయమేసింది అంటూ దాని గురించి మాట్లాడుకుంటారు. అందుకే ఎలాంటి సీజన్​లో అయినా హారర్​...