మిల్క్ బ్యూటీ తమన్నా, బాలివుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే..ఆ వార్తలకు ఆజ్యం పోస్తూ ఈ అమ్మడు కూడా అతడితో పార్టీలు, పబ్ లు తిరగడమే కాదు లిప్ లాక్ లు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ పోస్ట్ చేసింది.. దాంతో వీరిద్దరూ...