Pawan Kalyan మాజీ భార్య రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నిత్యం ఏదో వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కోసారి హద్దులు దాటుతుంటారు.. ఆ సమయంలో సహనం ఆమె కోల్పోతుంది.. ఇక నోటికి వచ్చినట్లు అంటుంది.. గతంలో చాలా సార్లు ఇలాంటి గొడవలు జరిగాయి..ఇప్పుడు మరోసారి రేణుదేశాయ్ పవన్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం...