HomeTagsComedy Show

Tag: Comedy Show

జబర్దస్త్ కు Anchor Sowmya గుడ్ బై..? అన‌సూయ లాగే సౌమ్య కూడా.??

Anchor Sowmya జబర్దస్త్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. మొన్నటివరకు షోలో బూతులు ఎక్కువైయ్యాని వస్తే.. ఈ మధ్య జబర్దస్త్ యాంకర్ల గురించి, జబర్దస్త్ షో గురించి రోజుకో పూకారు బయటకు వస్తుంది.. దాంతో షో రేటింగ్ పూర్తిగా డౌన్ అయ్యింది. షోను చూడటమే మానేస్తున్నారు.. మరో విషయమేంటంటే.. కమెడీయన్లు కూడా ఒక్కొక్కరు షోకు దూరం అవుతున్నారు....