Lakshmi Pranathi : స్టార్ హీరోల భార్యలకు హీరోలకు మించిన ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు..హీరోల భార్య అనే ట్యాగ్ కాకుండా సొంతంగా ఇమేజ్ ను పెంచుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.. ఈ మధ్యకాలంలో చాలా మంది అలానే సోషల్ మీడియాలో ఫెమస్ అవుతున్నారు..ఈ క్రమంలో మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సతీమణులు తెలియనివారు లేరు. వీరు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్....