చిరంజీవికి అతని కుటుంబం అంటే ఎంత అపేక్ష అనే విషయం అందరికీ తెలుసు. ప్రతి పండుగ కుటుంబ సమేతంగా జరుపుకోవడానికి ఇష్టపడే చిరంజీవి.. బర్త్డే సందర్భంగా అతని కుటుంబ సభ్యులు అందరూ ఆయనకు ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్టును తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.చిరంజీవి...