Ram Charan : ఎప్పుడూ కూల్ గా ఉండే రామ్ చరణ్ కు ఏంటి అంత కోపం వచ్చిందా ? ఆయన ఏకంగా తెలుగు డైరెక్టర్ కి స్ట్రైట్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మామూలుగా రాంచరణ్ చాలా సాఫ్ట్ అన్న సంగతి అందిరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో కూడా అనవసరంగా ఎవరి జోలికి పోడు. తన...