ఎవరికైనా సహాయం అవసరం పడింది అంటే , నేనున్నాను అంటూ చెయ్యి అందించే గొప్ప మనసు ఉన్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నయ్య చిరంజీవి నుండి వారసత్వం గా పవన్ కళ్యాణ్ కి అలవాటు పడిన ఈ లక్షణం, ఎంతో మంది ఆకలిని తీర్చింది, ఎంతో మంది జీవితాలను మార్చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే ఆయన ఇలాంటి సహాయాలు ఎన్నో...