HomeTagsCharan arjun

Tag: charan arjun

Ramcharan – Allu Arjun : చరణ్ .. బన్నీ మల్టీ స్టారర్ సినిమా? ర‌చ్చ ర‌చ్చే..!

Ramcharan - Allu Arjun కాంబోలో సినిమా వస్తుందంటే... మెగా అభిమానులకు పండగే. ఇద్దరూ గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్స్...తప్పకుండా నేషనల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో ఎవడు సినిమా వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు...