HomeTagsChandrayaan 3

Tag: Chandrayaan 3

‘చంద్రయాన్-3’ కంటే ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలివే..

భారతావని మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. నెలరాజు గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మన చంద్రయాన్‌-3 విజయగీతిక వినిపించింది. 140కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ జాబిల్లిపై అడుగు పెట్టింది. పదిహేనేళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి విశ్వపరిశోధనల్లో కొత్త శ్వాస నింపిన భారత్‌.. ఇప్పుడు చంద్రయాన్‌-3తో జాబిల్లిపై ఎవరూ వెళ్లని దారుల్లో వెళ్లి.. ఎవరూ చూడని ‘దక్షిణ’ జాడల్ని...

చంద్రయాన్ 3 విజయం.. ప్రకాష్ రాజ్ కు చుక్కలు చూపుతున్న నెటిజన్లు..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా ఆయన దిగనంత వరకే.. ఒక్కసారి అందులోకి దిగితే ప్రకాష్ రాజ్ కనిపించడు.. ఆ పాత్రనే కనిపిస్తుంది. అలాంటి విలక్షణ నటుడును ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు.. విమర్శిస్తున్నారు.. అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. అందులో ఈరోజు చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యాకా ఈ విమర్శలు...

త్వరలో సినిమాగా చంద్రయాన్ 3.. ఇప్పుడిదే హాట్ టాపిక్..!

జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్​ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి. ఇండియన్స్ అందరూ స్వీట్లు పంచుకుంటూ, బాణాసంచా కాల్చుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం...

‘చంద్రయాన్ – 3’ విజయవంతంగా చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడం పై ప్రశంసల వర్షం కురిపించిన టాలీవుడ్ సెలెబ్రిటీలు !

నేడు కోట్లాది మంది భారతీయులు గర్వంగా ఫీల్ అయ్యే రోజు. ప్రపంచం లో ఏ దేశానికీ కూడా సాధ్యం కానీ ఘనత మన ఇండియన్స్ కి సాధ్యపడింది. ఇస్రో సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు 600 కోట్ల రూపాయిల వ్యయం తో 'చంద్రయాన్ - 3' ని తయారు చేసారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఏళ్ళ తరబడి ఈ ప్రాజెక్ట్...