Chandramukhi 2 Review : అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు పీ వాసు కాంబినేషన్ వచ్చిన చంద్రముఖి చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ గా నిల్చిన 'ఆప్తమిత్ర' అనే చిత్రానికి ఇది రీమేక్. సూపర్ స్టార్ రజినీకాంత్ 'బాబా'సినిమా డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత చేసిన ప్రాజెక్ట్ ఇది....