ChandraMohan : టాలీవుడ్ గోల్డెన్ ఎరా లో మిగిలిన ఒకే ఒక్క సీనియర్ నటుడు చంద్ర మోహన్ నేడు కన్ను మూయడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. హీరో గా 175 సినిమాలకు పైగా నటించి అప్పట్లో టాప్ మోస్ట్ స్టార్ హీరోలలో ఒకడిగా ఇండస్ట్రీ చరిత్ర సృష్టించాడు. అంతే కాదు అప్పట్లో ఈయన పక్కన హీరోయిన్ గా...