HomeTagsChandini Chowdary Comments

Tag: Chandini Chowdary Comments

Chandini Chowdary : గెస్ట్ హౌస్ కు రమ్మన్న స్టార్ సెలబ్రిటీ.. వెతుక్కుంటూ వెళ్లి చెంప పగలగొట్టిన హీరోయిన్

Chandini Chowdary : టాలీవుడ్ యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ క్యూటీ. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. తర్వాత సినిమాల్లోకి వచ్చి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అయితే...