టాలీవుడ్ లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు ప్రముఖులు ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తుంటే మరికొందరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. తాజాగా టెలివిజన్ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరోయోగ్రాఫర్ గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్ చేసుకున్నారు. దానికంటే ముందుగా సూసైడ్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ...