సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ సాధారణం అయిపోయాయి. ఫస్ట్ పార్ట్ హిట్ కొట్టాక దానిని కొనసాగించేందుకు సెకండ్ పార్టు తీస్తుంటారు. కొన్ని సార్లు వారు చేసిన ప్రయత్నం విఫలమైనా.. కొన్ని మాత్రం ఇండస్ట్రీ హిట్ సాధించాయి. అలా కోలీవుడ్లో చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రాబోతుంది. చంద్రముఖి పార్టు 1 ఎంతటి సంచలన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ముఖ్యంగా జ్యోతిక...