HomeTagsCelebrity Marriages

Tag: Celebrity Marriages

భార్య కోట్ల రూపాయల డబ్బుని చారిటీలకు పంచేస్తున్న స్టార్‌ హీరో.. ఎందుకంటే!

హాలీవుడ్‌ స్టార్‌ జానీడెప్ వ్యక్తిగత విషయాలతో ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు. తన మాజీ భార్య అంబర్ హెర్డ్ తనకు చెల్లించిన పరిహారం నుంచి మిలియన్ డాలర్లను సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేయాలని జానీడెప్ నిర్ణయించాడు. కోర్టులో తన మాజీ భార్య హెర్డ్ పై డెప్ విజయం సాధించి 2 మిలియన్ డాలర్లను (రూ.8 కోట్లు)...

స్టార్‌ హీరోతో పెళ్లి రద్దు చేసుకున్న నటి.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

కొంతమంది నటీనటులు ఒకటి, రెండు సినిమాలకే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కొందరికి ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు ఉండదు. అయితే చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించిన నటులు చాలామందే ఉన్నారు. అలా ఆకట్టుకున్న భామ అనీషా అల్ల. అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండ ఫ్రైండ్‌గా అనీషా చిన్న పాత్ర చేసింది. కానీ ఈమె ఆ పాత్రతో బాగా గుర్తిండిపోయింది....

ఐదుసార్లు గర్భం కోసం ప్రయత్నించా, ఫలితం లేకపోవటంతో అలా చేశా.. నటి షాకింగ్ కామెంట్స్..!

పెళ్లయిన ప్రతి మహిళ గర్భం దాల్చాలని కోరుకుంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యకాకపోతే చిత్రవధ అనుభవిస్తూ ఉంటారు. ఇక బంధువులు, సన్నిహితుల మాటలు పడలేక సతమతమవుతుంటారు. ఇప్పుడు కృత్రిమ గర్భదారణ పద్ధతులు అమ్మకాలేమన్న లోటును తీరుస్తున్నాయి. అయితే తల్లి కాలేదన్న బాధ తాను కూడా అనుభవించినట్లు ప్రముఖ బుల్లితెర నటి దెబీనా బొనర్జీ చెప్పుకొచ్చారు. దెబీనా బొనర్జీ గతేడాది పండంటి...

స్టార్‌ హీరోయిన్‌ సోదరుడితో గర్భం దాల్చిన ఇలియానా.. అతన్ని తలుచుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్..!

‘దేవదాస్‌’ సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది ఇలియానా. జీరో సైజ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచిన ఈ గోవా బ్యూటీ తన నటన, అందంతో ప్రేక్షకుల హృదయాల్లో చరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత వరుస విజయాలు దక్కించుకుని స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తెలుగు, హిందీలో సూపర్‌ హిట్‌ సినిమాల్లో...

రాజకీయ నాయకుడితో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి..!

ఇటీవల విడుదలైన 'బూ' చిత్రంలో అలరించిన హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని సమాచారం. ఆమె పెళ్లిపై పలు వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఆమె ఓ రాజకీయ నాయకుడిని వివాహం చేసుకోనుందంటూ టాక్ నడుస్తోంది. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని.. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని తెలిసింది. దీనిపై సోషల్ మీడియాలో వార్తలు తెగ...

జాతకాలు కలవట్లేదని బ్రేకప్‌ చెప్పుకున్న టాలీవుడ్‌ ప్రేమజంట

టాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో శివ బాలాజీ-మ‌ధుమిత జంట ఒక‌టి. 2004లోఇంగ్లీష్‌ కారన్‌ అనే మూవీలో వీరిద్ద‌రూ క‌లిసి న‌టించారు. ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలోనే శివ బాలాజీ-మ‌ధుమిత మ‌ధ్య తొలి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కొద్ది రోజుల్లోనే ప్రేమ‌గా మారింది. తర్వాత కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఇలా దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నాడు. కానీ, వీరి...