నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అతి ఏదైనా మంచిది కాదని మన పెద్ద వాళ్లు చెబుతుంటారు. రోజుకు 8 లీటర్ల నీళ్లు తాగితే సరిపోతుంది. అతిగా నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి అంతగా మంచిది కాదట. పైగా ప్రమాదకరం కూడానట. అతిగా నీళ్లు తాగడం వల్ల ఓ సూపర్ హీరో చనిపోయాడు. వినడానికి...