పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలు 90 శాతం కి పైగా పూర్తి చేసుకొని విడుదల కి సిద్ధం గా ఉన్న చిత్రం 'బ్రో'. జులై 26 వ తారీఖున ఈ చిత్రం విడుదల కాబోతుందని ఇది వరకే దర్శక నిర్మాతలు అధికారిక ప్రకటన చేసారు. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన 'వినోదయ్యా చిత్తం' అనే...