Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అతడి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో చిత్రం ట్రైలర్ నిన్న (జూలై 22) విడుదలైంది. కామెడీ, ఎమోషన్స్, ట్విస్ట్, మంచి డైలాగ్స్, కాస్త రొమాన్స్‌తో బ్రో ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంది. పవన్ కల్యాణ్ ఎనర్జిటిక్, వింటేజ్ లుక్‍తో అదరగొట్టాడు. దీంతో బ్రో మూవీపై అభిమానుల్లో ఆసక్తి మరింత...