Mahesh Babu : నేటి తరం స్టార్ డైరెక్టర్స్ లో మాస్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు బోయపాటి శ్రీను. మాస్ మహారాజ రవితేజ 'భద్ర' సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన బోయపాటి, ఆ తర్వాత తులసి, సింహా,లెజెండ్, సరైనోడు, అఖండ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. బోయపాటి శ్రీను సినిమాల్లో...