Sridevi : మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి పాన్ ఇండియన్ స్టార్ అనే పదానికి అర్థం తీసుకొచ్చిన మహా నటి ఎవరు అంటే మన అందరికీ టక్కుమని గుర్తుకు వచ్చే పేరు శ్రీదేవి.స్వర్గ లోకం లో రంభ, ఊర్వశి మరియు మేనకాలను కలగలిపి ఒక మనిషి రూపం లో తయారు చేసి ఆ దేవుడు శ్రీదేవిని భూమి పైకి పంపించాడా...