Bobby Simha : తెలుగు వాడైనా.. తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబీ సింహా. టాలీవుడ్లో ఆయన ఇటీవలచిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. బాబీ సింహ చాలా కాలం కిందటే ఇక్కడే స్థిరపడిపోయాడు. ప్రస్తుతం తాను చెన్నైలోని కొడైకెనాల్ లో ఓ ఇంటిని కట్టుకుంటున్నాడు. ఇది ఇలా...