Bobby Deol : బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల విడుదలైన యానిమల్ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తన సినిమాలతో అతను ప్రజల హృదయాలకు చాలా దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన తన అభిమానులకు లార్డ్ బాబీ డియోల్ అయ్యాడు. బాబీ తన తండ్రి ధర్మేంద్ర అంత స్టార్‌డమ్‌ని...