HomeTagsBirthday celebrations

Tag: birthday celebrations

చిరంజీవి ఈసారి పుట్టినరోజు జరుపుకోవడం లేదా..? ఇంత విచారకరమైన జన్మదినం చిరంజీవి జీవితం లో ఇదే తొలిసారి!

ప్రతీ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సంబరాలతో పండుగ వాతారవరణం ని తలపిస్తాది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి అంచలంచలుగా ఎదుగుతూ కోట్లాది మంది అభిమానులకు ఆదర్శం అవ్వడం అనేది అభిమానులు ఎంత గర్వంగా భావిస్తుంటారు. ఈ వయస్సులో కూడా ఆయన నేటి తరం స్టార్ హీరోలతో...

రాత్రి పనులు కవర్ చేయడానికే ఈ మంచిపనులా.. రచ్చ చేస్తున్న కూతురితో కలిసి సురేఖ వాణి..

టాలీవుడ్ నటి సురేఖావాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పద్దతిగా సినిమాల్లో హీరోలకు అత్తగా, అమ్మగా కనిపించి మెప్పిస్తుంది. సినిమాలో కనిపించినంత పద్దతిగా మాత్రం బయట కనిపించదు. మొదటి నుంచి సురేఖవాణి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. భర్త చనిపోయాక మరింత యాక్టివ్ గా మారింది. నిత్యం కూతురు సుప్రీత తో కలిసి చిట్టిపొట్టి బట్టలు వేసుకొని...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com