Sri Devi : సినీ పరిశ్రమలో అందం, అభినయంతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన శ్రీదేవి మరణం ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆమె బయోపిక్ వస్తున్నట్లు కొన్ని రోజులుగా...