Sonu Srinivas Gowda : కన్నడ బిగ్ బాస్ OTT కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడను బెంగళూరు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా 8 ఏళ్ల చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకోవడమే ఆమె అరెస్టుకు కారణమని తెలుస్తోంది. పిల్లలను దత్తత తీసుకునే నిబంధనలను ఆమె ఉల్లంఘించిందని పోలీసులు తెలిపారు. సోను శ్రీనివాస్‌గౌడ్‌పై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు...