Arjun Ambati బిగ్ బాస్ రియాలిటీ షోకి మన తెలుగు లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ని నమ్ముకొని ఎంతోమంది జీవనం సాగిస్తూ ఉంటారు. యూట్యూబ్ చానెల్స్ కి ఈ సీజన్ నడిచినంత కాలం పండగే అని చెప్పొచ్చు. బిగ్ బాస్ యాజమాన్యం కూడా ప్రతీ ఏడాది సరికొత్త ఆలోచనలతో మన ముందుకు వస్తుంటారు....