Bigg Boss OTT Season 2 : ఈమధ్యనే ప్రారంభం అయ్యింది అన్నట్టుగా అనిపిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడే చివరి దశకి వచ్చేసింది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన టాస్కులు, ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ తో ఈ సీజన్ ఇప్పటి వరకు ప్రసారమైన సీజన్స్ అన్నిట్లో కూడా ది బెస్ట్ అనిపించుకుంది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా రికార్డు స్థాయిలో...