బుల్లితెరపై ప్రసారం అవుతున్న టీవీ షోలతో బాగా ఫెమస్ అయినవారిలో హాట్ యాంకర్ రష్మీ కూడా ఒకరు.. రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు… ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా...