HomeTagsBigBoss Season 7

Tag: BigBoss Season 7

Bigg Boss 7 : పరారీలో పల్లవి ప్రశాంత్.. లేటెస్ట్ వీడియో రిలీజ్ చేసిన రైతు బిడ్డ..

Bigg Boss 7 : బిగ్ బాస్ రియాలిటీ షో అనేది సాధారణంగా చాలా కాంట్రవర్సీలకు, విమర్శలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. కానీ అవన్నీ దాటి.. మొదటిసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌పై దాడి జరిగింది. కంటెస్టెంట్స్ కార్ల అద్దాలు పగిలిపోయేంతలాగా ఆకతాయిలు.. వారిపై దాడి చేశారు. కానీ పల్లవి ప్రశాంత్‌కు గానీ, తన కారుకు గానీ ఏం కాలేదు. అయినా ఎంత...

Pallavi Prashanth : ప్రైజ్ మనీ మొత్తం వాళ్లకు ఇచ్చేస్తున్న పల్లవి ప్రశాంత్.. ఒక్క ప్రకటనతో దేవుడయిపోయాడుగా..

‘Pallavi Prashanth : బిగ్‌బాస్‌ సీజన్‌-7’లోకి అడుగు పెట్టే ముందు వేదికపై తన పొలంలోని మట్టి, తాను పండించిన బియ్యాన్ని నాగార్జునకు గిఫ్ట్‌గా ఇచ్చాడు పల్లవి ప్రశాంత్‌. ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక మిరప మొక్కను అతనికిచ్చి, ‘దీన్ని బాగా చూసుకో. కాయలు కాస్తే, అందుకు తగినట్లు నీకు స్పెషల్‌ గిఫ్ట్‌లు ఇస్తా’ అని చెప్పారు. అయితే, కొన్ని రోజులకు...

Bigg Boss : నిజంగానే ఉల్టానే.. బిగ్ బాస్ ఫైనల్స్ కు ఈ స్టార్ హీరో గెస్ట్ గా రానున్నాడా.. ఎవరూ ఊహించలేదుగా..

Bigg Boss : బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీజన్‍లో చివరిదైన 15వ వారం నడుస్తోంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17వ తేదీన జరగనుంది. ప్రస్తుతం హౌస్‍లో ఫైనలిస్టులుగా ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, అంబటి అర్జున్, ప్రియాంక చివరి వారంలో...

Shivaji : బిగ్ బాస్ కు గుడ్ బాయ్ చెప్పనున్న శివాజీ.. కారణమిదేనా!

Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 12 వారాలు పూర్తికాగా.. ఇంకో మూడు వారాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇక కెప్టెన్సీ టాస్క్ లు లేవు. అందరు గేమ్ మీదనే ఫోకస్ పెట్టాలి. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ ను బిగ్ బాస్ రద్దు చేయడంతో అమర్ కెప్టెన్ గా ఉండకుండానే...

Bigg Boss : బిగ్ బాస్ ప్లాన్ మొత్తం మార్చేయనున్న నాగార్జున.. ఇకపై ఎలిమినేషన్ లో అది కీలకం కానుందా..

Bigg Boss : ఆదివారం ఎపిసోడ్ లో అంతా ఈ ఎవిక్షన్ పాస్ గురించే మాట్లాడారు. నాగార్జున ఎంట్రీ తర్వాత ప్రతి వారం సండే ఎపిసోడ్ ఫండే ఎపిసోడ్ గా ఉండేది కానీ ఇకపై అలా ఉండదు అని క్లారిటీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అందరికి యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్‌మేట్ అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో కంటెస్టెంట్స్...

Big Boss : బిగ్ బాస్ లో మారిన లెక్కలు.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నాడా!

Big Boss : బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరూ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు యావర్.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 11 మందిలో నిజాయితీగా ఉండే అతి తక్కువ మంది కంటెస్టెంట్స్‌లో ప్రిన్స్ కూడా ఒక్కడు. అయితే గత రెండు మూడు వారాలుగా.. హోస్ట్ నాగార్జున ప్రిన్స్‌ని పదే పదే ఆడటం లేదు.. ఆడటం లేదు.. డౌన్ అయిపోయావ్...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com