Rana Daggubati టాలీవుడ్ స్టార్ హీరోల్లో అతి తక్కువ మంది మాత్రమే స్టార్డమ్ను పట్టించుకోకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తుంటారు. అవి సక్సెస్ అయినా.. అట్టర్ ఫ్లాప్ అయినా.. అందరూ నడిచే దారిలో మాత్రం వీళ్లు అస్సలు నడవరు. ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తగా ఏదైనా చూపించాలని తపన పడుతుంటారు. అలాంటి వారిలో ముందుంటాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి....