ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో సక్సెస్ లు అందుకొని, ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలు చేసిన హీరోయిన్ భూమిక. సుమంత్ హీరోగా నటించేంచిన 'యువకుడు' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈ అందాల తార, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ఖుషి అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది.
ఆ సినిమా ఇండస్ట్రీ లో...