ఇరవై మూడేళ్ల క్రితం అక్కినేని సుమంత్ హీరోగా నటించిన ‘యువకుడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హిందీ భామ భూమిక చావ్లా. తొలిసినిమా అంతగా పేరు తెచ్చిపెట్టలేకపోయినా.. రెండవ సినిమాకే ఏకంగా పవన్‌తో ‘ఖుషీ’లో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా భూమికకు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘వాసు’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో...