Bhole Shavali : స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ముందు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కి రెండింతలు ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయి. అంతే కాకుండా స్టార్ మా ఛానల్ ని ఇండియా లోనే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్...