Bharateeyudu : పాన్ ఇండియన్ , పాన్ వరల్డ్ సినిమాలు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయ్యుండొచ్చు. కానీ మనం పుట్టకముందు నుండే పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దిగ్గజం శంకర్. ఈయన దర్శకత్వం లో వచ్చిన సినిమాలన్నీ అప్పట్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాయి. అసలు ఆరోజుల్లో ఇలాంటి ఆలోచనలు ఎలా చేయగలిగాడు అని...