రాజకీయాల్లో ఉన్న లేకపోయినా తెలుగు దేశం పార్టీ ప్రస్తావన వస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కచ్చితంగా చర్చలోకి వస్తుంది. 2009 వ సంవత్సరం లో తెలుగు దేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేసిన ఎన్టీఆర్, ఆ తర్వాత కొద్దిరోజులు పార్టీ కార్యకలాపాల్లో యాక్టీవ్ గా ఉండేవాడు కానీ, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమై సినిమాలు మాత్రమే చేసుకుంటూ...