Trending News: ప్రస్తుతం సినిమా హాళ్లలో సినిమాలు చూసే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇక మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సినిమా చూడాలంటే కనీసంలో కనీసం టికెట్ కు 250 రూపాయలు చెల్లించాల్సిందే. అయితే సినిమా లవర్స్ కి ఆ ఒక్కరోజు కేవలం రూ.99లకే సినిమా చూసే అవకాశం లభిస్తే.. సినిమా లవర్స్‌కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్...