Anushka Shetty : సౌత్ ఇండియా లో స్టార్ హీరోలకు సమానమైన స్టేటస్ ని దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి. అక్కినేని నాగార్జున హీరో గా తెరకెక్కిన 'సూపర్' అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన అనుష్క శెట్టి, ఆ సినిమా తర్వాత వరుసగా క్రేజీ స్టార్ హీరోలతో నటిస్తూ అతి తక్కువ...