HomeTagsBellamkoda Suresh

Tag: Bellamkoda Suresh

Samantha : సమంతకు అప్పట్లోనే రూ.6కోట్ల గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. ఆ నిజం ఇప్పుడు బయటపడిందా..!

Samantha : ప్రస్తుతం రెమ్యూనిరేషన్స్ విషయంలో హీరోయిన్స్ చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. మార్కెట్ లో తమకు ఉన్న పాపులారిటీని బట్టి అందుకుంటున్నారు. ఇక కొన్నిసార్లు స్టార్ హీరో సినిమాలో చేసేటప్పుడు అటుఇటు చూసుకున్నా.. కొత్త హీరోలతో చేసేటప్పుడు మాత్రం అస్సలు తగ్గేదేలే అని అందినంత తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత.. ఒకప్పుడు ఒక సినిమా...

బాలయ్య పుట్టినరోజు నాడు బెల్లంకొండ సురేష్ ఇంట్లో ఊహించని పరిణామం..కంగుతిన్న ఫ్యాన్స్

నేడు నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన పుట్టినరోజు నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది మంది నందమూరి అభిమానులు ఒక పండగ లాగా జరుపుకుంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, మరెన్నో మంచి పనులు ఆయన పుట్టినరోజుకి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే విధంగా చేస్తున్నారు, ఫ్యాన్స్ తమ అభిమాన హీరో...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com