Tollywood : ఈ మధ్య వస్తున్న సినిమాలతో పోలిస్తే గతంలో వచ్చిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ , శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలు నటించిన సినిమాలు తప్పకుండా 100 డేస్ ఆడేవి.. కానీ ఇటీవల కాలంలో సినిమాలు 100 రోజులు ఆడడం అనేది ఒక కలలాగా మారిపోయింది. ఒక దశాబ్ద కాలం వెనక్కి వెళ్ళినట్లయితే 100 రోజులు సినిమా థియేటర్లలో...