నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్లకు మోక్షజ్ఞ ని వెండితెర మీద చూసే అదృష్టం అందని ద్రాక్షా లెక్క మారింది. అయితే రీసెంట్ గా మోక్షజ్ఞ బెస్ట్ ఫ్రెండ్ బెల్లంకొండ గణేష్ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
మోక్షజ్ఞ ప్రస్తుతం విదేశాల్లో ఫిలిం...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మాస్ అనే పదానికి సరికొత్త నిర్వచనం తెలిపిన హీరో నందమూరి బాలకృష్ణ. ఆయనని చూడగానే ప్రతీ ఒక్కరికీ మాస్ అనే పదం గుర్తు వస్తుంది. ఆయన తీసిన సినిమాలు అలాంటివి. ఇండస్ట్రీ లో ఎంతో గౌరవప్రదమైన స్థానం లో ఉన్న బాలకృష్ణ ని , నిన్న ఆయన పుట్టిన రోజు నాడు టాలీవుడ్ మొత్తం విస్మరించింది....
నేడు నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన పుట్టినరోజు నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది మంది నందమూరి అభిమానులు ఒక పండగ లాగా జరుపుకుంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, మరెన్నో మంచి పనులు ఆయన పుట్టినరోజుకి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే విధంగా చేస్తున్నారు, ఫ్యాన్స్ తమ అభిమాన హీరో...
నందమూరి అభిమానులకు భారీ గుడ్‌న్యూస్. NBK108 మూవీ నుండి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు చిత్ర బృందం. అనిల్ రావిపూడితో కలిసి బాలకృష్ణ చేస్తున్న మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా సినిమాకు సంబంధించిన ఈ అప్డేట్స్ ఇవ్వనున్నారు.
ఇందుకోసం చిత్ర బృందం భారీగానే ప్లాన్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు...
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సూపర్ హిట్ సినిమాలతో ఇది వరకు ఎన్నడూ లేని జోష్ తో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. 'అఖండ' మరియు 'వీర సింహా రెడ్డి' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన ఇప్పుడు అనిల్ రావిపూడి తో 'భగవత్ కేసరి' అనే చిత్రం లో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో క్షణం తీరిక...
టాలీవుడ్ కి ఫ్యాక్షన్ జానర్ ని పరిచయం చేసిన హీరో నందమూరి బాలకృష్ణ అనే సంగతి అందరికీ తెలిసిందే. బి గోపాల్ దర్శకత్వం లో బాలయ్య బాబు హీరో గా తెరకెక్కిన 'సమర సింహా రెడ్డి' చిత్రం అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 1 ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది....