HomeTagsBalagam Review

Tag: Balagam Review

Balagam Review.. ప్రతీ తెలంగాణ బిడ్డ చూడాల్సిన సినిమా

Balagam Review : తెలంగాణ సంస్కృతి మీద సినిమాలు రావడం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము.ఎక్కడో కొన్ని సినిమాల్లో తెలంగాణ యాసని కామెడీ చేస్తూ సినిమాలు చెయ్యడం ఇదివరకు మనం చూసాము కానీ, తెలంగాణ ఎమోషన్ ని , గ్రామాల్లో ఉన్న సంప్రదాయాలను అద్దంపట్టేలా సినిమాలు ఇప్పటి వరకు అయితే రాలేదు.వచ్చినా కూడా అవి జనాలకు ఏమాత్రం రీచ్ కాలేదు.కానీ...