Balakrishna RRR మూవీకి 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' క్యాటగిరిలో 'నాటు నాటు' పాటకి ఆస్కార్ అవార్డు దక్కినందుకు గాను ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులు మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ముఖ్యంగా మన టాలీవుడ్ సెలెబ్రిటీల నుండి కూడా ప్రతీ ఒక్కరు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకడు. ఈయన నేడు కాసేపటి క్రితమే ఆస్కార్ అవార్డు...