HomeTagsBaby shower video

Tag: Baby shower video

Ram Charan – Upasana : దుబాయ్‌లో ఘనంగా జరిగిన రామ్ చరణ్, ఉపాసన వైట్ థీమ్ బేబీ షవర్ వేడుక.. వీడియో వైరల్..

Ram Charan - Upasana : మెగా కుటుంబంలో మరి కొద్ది రోజుల్లోనే పసి పాపల నవ్వులు వినిపించబోతున్నాయి.. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్ మరియు అతని భార్య ఉపాసన ఇటీవల దుబాయ్‌లో తమ సన్నిహితులతో బేబీ షవర్ ఫంక్షన్ చేశారు. ఈ రోజు, స్టార్ భార్య వారి బేబీ షవర్ వేడుకకు సంబందించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు.....