HomeTagsBaby movie

Tag: baby movie

Baby Movie డైరెక్టర్, నిర్మాతలకు షాక్.. చిత్రకథ నాదే అంటూ పోలీసులకు ఫిర్యాదు

Baby Movie : షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ షిరిన్ శ్రీరామ్ బేబీ మూవీ స్టోరీ నాదే అంటూ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం బేబీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సాయి రాజేష్ ఈ సినిమాను...

Khushi Kapoor : బేబీ సినిమా రీమేక్.. హీరోయిన్ గా శ్రీదేవీ కూతురు

Khushi Kapoor : ‘బేబీ’ సినిమా టాలీవుడ్‌లో కల్ట్ లవ్ స్టోరీగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో ట్రెండీ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ తరం యువతకు బేబీ సినిమా కనెక్ట్ అయ్యేలా సినిమా కావడంతో ఎలాంటి అంచనాలు లేకుండా...

Allu Arjun : ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య కి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. కారణం అదేనా!

Allu Arjun : యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు కవర్ వీడియో సాంగ్స్ చేసుకుంటూ, అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ఆడియన్స్ ని పలకరిస్తూ పాపులారిటీ ని సంపాదించుకున్న నటి వైష్ణవి చైతన్య. ఎప్పుడైతే ఆమె 'సాఫ్ట్ వేర్ డెవలపర్' అనే వెబ్ సిరీస్ చేసిందో అప్పటి నుండి ఈమెకి టాలీవుడ్ అవకాశాలు భారీ గా క్యూ కట్టాయి....

Baby Movie : మరో సినిమాకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్న ‘బేబి’ టీమ్.. ఈసారి అలాంటి సీన్లు ఎక్కువ ఉంటాయంటారా!

Baby Movie : ‘బేబి’ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. దాదాపు రూ.100 కోట్ల వరకు వసూళ్లను ‘బేబి’ సాధించింది. భారీ వసూళ్లతో పాటు గట్టి ఇంపాక్ట్ కూడా చూపించింది. ఇప్పుడు ‘బేబి’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా ‘బేబి’ నిర్మాత ఎస్‌కేన్, దర్శకుడు సాయి రాజేష్ ఈ...

Vaishnavi chaitanya : ఛీ..పోమన్నా.. వైష్ణవి వెంటే పడుతున్న ఆనంద్ దేవరకొండ.. ఒక్క సినిమాకే ఇంత అవసరమా..!

Vaishnavi chaitanya : చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ గా నిలిచిన సినిమాల్లో బేబీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్ దేవేరకొండతో పాటు హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కనబరిచిన నటనకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ జంట ఒక కొత్త సినిమాతో మరో ప్రేమకథ కోసం మళ్లీ కలుస్తుందని...

Baby : ‘బేబీ’ లాభాలు సగమే చెప్పారా.. నిర్మాత పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తోందిగా..

Baby : ఒక డైరెక్టర్.. ఒక నిర్మాతగా బ్లాక్‌బస్టర్ సినిమాను అందించి.. దానివల్ల నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడితే.. ఆ డైరెక్టర్‌కు గిఫ్ట్‌లు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. అది కూడా మామూలు గిఫ్ట్‌లు కాదు, చాలా కాస్ట్‌లీ గిఫ్ట్‌లు. ఇలా నిర్మాతలు.. డైరెక్టర్లకు కార్లు, వాచ్‌లు, గోల్డ్ గిఫ్ట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దానిని చూసి ఇతర నిర్మాతలు కూడా...