Vaishnavi Chaitanya : బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన నటులకు కెరీర్ ప్రారంభం మొత్తం అవమానాలతోనే ప్రారంభం అవుతుంది. ఎన్ని అవమానాలు అయినా భరించగలరు, ఎందుకంటే కెరీర్ ఇదే అని వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి. కానీ కనీస స్థాయి వసతులు కూడా లేకపోతే నరకప్రాయమే అవుతుంది. అలా 'బేబీ' మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా కెరీర్ ప్రారంభం...