Prabhas : పాన్ ఇండియా ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. డిసెంబర్ 22న సలార్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ సినీ కెరీర్‌ను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని...