చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో మరియు సీరియల్స్ లో నటించి, స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన 'చిన్నారి పెళ్లి కూతురు' అనే సినిమా ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ఆ తర్వాత అక్కినేని నాగార్జున దృష్టిలో పడి, 'ఉయ్యాలా జంపాల' సినిమా ద్వారా హీరోయిన్ గా మారి, తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న నటి అవికా...