తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సినిమా పేరు ఎత్తితే గతం లో ఆ చిత్రం తాలూకు మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, కొడితే ఇలాంటి హిట్ కొట్టాలి అనుకుంటారు. అలాంటి చిత్రాలలో ఒకటి 'అత్తారింటికి దారేది'. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అప్పట్లో 'మగధీర'...